logo Movexa
రీచర్

TV series · 2022

రీచర్ (2022)

Synopsis

రిటైర్డ్ మిలిటరీ పోలీస్ ఆఫీసర్ జాక్ రీచర్ తాను చేయని హత్యానేరంపై అరెస్ట్ అవుతాడు. లంచగొండి పోలీసులు, అక్రమ వ్యాపారవేత్తలు, అవినీతి నాయకుల కుట్రలో ఇరుక్కున్నాడని అతనికి అర్థమవుతుంది. అతను కేవలం తన తెలివితేటలతో జార్జియాలోని మార్‌గ్రేవ్‌లో ఏమి జరుగుతుందో కనిపెట్టాల్సి ఉంటుంది.

Cast and information

Release date
2022-02-03
Rating
8.1/10 (3500)
Genre
Action & Adventure, Crime

Trailer →